"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జనవరి 26 2022🌟
శ్రీ ప్లవనామ సంవత్సరం
ఉత్తరాయణం హేమంత ఋతువు
పుష్యమాసం కృష్ణ పక్షము
తిథి: నవమి రాత్రి 01గం౹౹04ని౹౹ వరకు తదుపరి దశమి
వారం : సౌమ్యవారము (బుధవారం)
నక్షత్రం: స్వాతి ఈ రోజు ఉదయం 07గం౹౹17ని౹౹ వరకు తదుపరి విశాఖ
యోగం: శూల ఉదయం 06గం౹౹52ని౹౹ వరకు తదుపరి గండ
కరణం : తైతుల ఈ రోజు సాయంత్రం 05గం౹౹53ని౹౹ వరకు తదుపరి గరజి
రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹00ని౹౹ నుండి 01గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం: ఈ రోజు ఉదయం 11గం౹౹51ని౹౹ నుండి 12గం౹౹36ని౹౹ వరకు
వర్జ్యం: మధ్యాహ్నం 12గం౹౹35ని౹౹ నుండి 02గం౹౹05ని౹౹ వరకు
అమృతకాలం: రాత్రి 09గం॥39 నుండి 11గం॥09ని॥ వరకు
సూర్యోదయం : ఉదయం 06గం౹౹38ని
సూర్యాస్తమయం : సాయంత్రం 05గం౹౹48ని౹౹ వరకు
గురుబోధ:
తీర్థం తీసుకునేప్పుడు, ఆచమనం చేసేప్పుడు పెదవులను తాకరాదు. శబ్దం చేయరాదు.