January 23 2022జనవరి 23 2022favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟  జనవరి 23 2022🌟
     శ్రీ ప్లవనామ సంవత్సరం
   ఉత్తరాయణం   హేమంత ఋతువు 
   పుష్యమాసం కృష్ణ పక్షము

తిథి: పంచమి  ఈ రోజు ఉదయం 07గం౹౹13ని౹౹ వరకు తదుపరి షష్ఠి
వారం : భానువారము (ఆదివారం)
నక్షత్రం:  ఉత్తర ఈ రోజు ఉదయం 09గం౹౹38ని౹౹ వరకు తదుపరి హస్త
యోగం: అతిగండ మధ్యాహ్నం 12గం౹౹50ని౹౹ వరకు తదుపరి 
కరణం  : తైతుల   ఈ రోజు ఉదయం 09గం౹౹12ని౹౹ వరకు తదుపరి గరజి
రాహుకాలం  :  ఈ రోజు సాయంత్రం 04గం౹౹30ని౹౹ నుండి 06గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం: ఈ రోజు సాయంత్రం 04గం౹౹19ని౹౹ నుండి 05గం౹౹03ని౹౹ వరకు 
వర్జ్యం: సాయంత్రం 05గం౹౹53ని౹౹ నుండి 07గం౹౹27ని౹౹ వరకు
అమృతకాలం: తెల్లవారి 03గం॥20నుండి 04గం॥54ని॥ వరకు
సూర్యోదయం : ఉదయం 06గం౹౹38ని 
సూర్యాస్తమయం :  సాయంత్రం 05గం౹౹46ని౹౹ వరకు 

గురుబోధ:

రుద్రాక్ష స్త్రీపురుష భేదం లేకుండా అందరూ ధరించవచ్చు.
expand_less