January 22 2022జనవరి 22 2022favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟  జనవరి 22 2022🌟
     శ్రీ ప్లవనామ సంవత్సరం
   ఉత్తరాయణం   హేమంత ఋతువు 
   పుష్యమాసం కృష్ణ పక్షము

తిథి: చతుర్థి  ఈ రోజు ఉదయం 07గం౹౹42ని౹౹ వరకు తదుపరి పంచమి
వారం : స్థిరవారము (శనివారం)
నక్షత్రం:  పుబ్బ ఈ రోజు ఉదయం 09గం౹౹34ని౹౹ వరకు తదుపరి ఉత్తర
యోగం: శోభన మధ్యాహ్నం 02గం౹౹07ని౹౹ వరకు తదుపరి అతిగండ
కరణం  : బాలవ   ఈ రోజు ఉదయం 09గం౹౹14ని౹౹ వరకు తదుపరి కౌలవ
రాహుకాలం  :  ఈ రోజు ఉదయం 09గం౹౹00ని౹౹ నుండి 10గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం: ఈ రోజు ఉదయం 08గం౹౹14ని౹౹ నుండి 08గం౹౹08ని౹౹ వరకు 
వర్జ్యం: సాయంత్రం 04గం౹౹47ని౹౹ నుండి 06గం౹౹23ని౹౹ వరకు
అమృతకాలం: రాత్రి 02గం॥24 నుండి 04గం॥00ని॥ వరకు
సూర్యోదయం : ఉదయం 06గం౹౹39ని 
సూర్యాస్తమయం :  సాయంత్రం 05గం౹౹44ని౹౹ వరకు 


గురుబోధ:

కఠినంగా మాట్లాడడము, పెద్దలను అగౌరవ పరచడం, ఇతరుల చేసిన తప్పులు పదేపదే  చెప్పడం, అసత్యం పలకడం వంటివి చేయడం వల్ల మనం చేసిన పుణ్యము క్షీణిస్తుంది.

expand_less