January 21 2022జనవరి 21 2022favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟  జనవరి 21 2022🌟
     శ్రీ ప్లవనామ సంవత్సరం
   ఉత్తరాయణం   హేమంత ఋతువు 
   పుష్యమాసం కృష్ణ పక్షము

తిథి: తదియ  ఈ రోజు ఉదయం 07గం౹౹40ని౹౹ వరకు తదుపరి చతుర్థి
వారం : భృగువారము (శుక్రవారం)
నక్షత్రం:  మఘ ఈ రోజు ఉదయం 08గం౹౹59ని౹౹ వరకు తదుపరి పుబ్బ
యోగం: సౌభాగ్య మధ్యాహ్నం 03గం౹౹06ని౹౹ వరకు తదుపరి శోభన
కరణం  : విష్టి  ఈ రోజు ఉదయం 08గం౹౹51ని౹౹ వరకు తదుపరి బవ
రాహుకాలం  :  ఈ రోజు మధ్యాహ్నం 10గం౹౹30ని౹౹ నుండి 12గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం: ఈ రోజు ఉదయం 08గం౹౹51ని౹౹ నుండి 09గం౹౹36ని౹౹ వరకు & మధ్యాహ్నం 12గం౹౹34ని౹౹ నుండి 01గం౹౹18ని౹౹ వరకు
వర్జ్యం: సాయంత్రం 05గం౹౹11ని౹౹ నుండి 06గం౹౹49ని౹౹ వరకు
అమృతకాలం: ఉదయం 06గం॥28 నుండి 08గం॥08ని॥ వరకు, తెల్లవారి 03గం౹౹00ని౹౹ నుండి 04గం౹౹38ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 06గం౹౹39ని 
సూర్యాస్తమయం :  సాయంత్రం 05గం౹౹44ని౹౹ వరకు 

👉🏻🕉️సంకటహర చతుర్థి🕉️

గురుబోధ:

ఉదయం 4 నుండి 5 వరకు చేసే స్నానం ఋషి స్నానం , ఉదయం 5 నుండి 6 వరకు దేవతా స్నానము అదే 7 తర్వాత చేసే స్నానం రాక్షస స్నానం తో సమానం అవుతుంది.
expand_less