January 20 2022జనవరి 20 2022favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟  జనవరి 20 2022🌟
     శ్రీ ప్లవనామ సంవత్సరం
   ఉత్తరాయణం   హేమంత ఋతువు 
   పుష్యమాసం కృష్ణ పక్షము

తిథి: విదియ  ఈ రోజు ఉదయం 07గం౹౹09ని౹౹ వరకు తదుపరి తదియ
వారం : బృహస్పతివారము (గురువారం)
నక్షత్రం:  ఆశ్లేష ఈ రోజు ఉదయం 07గం౹౹56ని౹౹ వరకు తదుపరి మఘ
యోగం: ఆయుష్మాన్ మధ్యాహ్నం 03గం౹౹45ని౹౹ వరకు తదుపరి సౌభాగ్య
కరణం  : గరజి  ఈ రోజు ఉదయం 08గం౹౹04ని౹౹ వరకు తదుపరి వణిజ
రాహుకాలం  :  ఈ రోజు మధ్యాహ్నం 02గం౹౹00ని౹౹ నుండి 03గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం: ఈ రోజు ఉదయం 10గం౹౹20ని౹౹ నుండి 11గం౹౹05ని౹౹ వరకు & మధ్యాహ్నం 02గం౹౹47ని౹౹ నుండి 03గం౹౹32ని౹౹ వరకు
వర్జ్యం: రాత్రి 08గం౹౹27ని౹౹ నుండి 10గం౹౹07ని౹౹ వరకు
అమృతకాలం: ఉదయం 06గం౹౹15ని౹౹ నుండి 07గం౹౹55ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 06గం౹౹39ని 
సూర్యాస్తమయం :  సాయంత్రం 05గం౹౹44ని౹౹ వరకు 

గురుబోధ:


ఆలయంలో ప్రదక్షిణలు చేయడం, క్షేత్రాలకు నడిచి వెళ్లడం, ఆలయముకు సేవ చేయడం వంటివి కాయక తపస్సు గా పరిగణిస్తారు.

expand_less