"కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 జనవరి 19 2022🌟 శ్రీ ప్లవనామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణ పక్షము తిథి: విదియ ఈ రోజు పూర్తిగా ఉంది వారం : సౌమ్యవారము (బుధవారం) నక్షత్రం: ఆశ్లేష ఈ రోజు పూర్తిగా ఉంది యోగం: ప్రీతి సాయంత్రం 04గం౹౹06ని౹౹ వరకు తదుపరి ఆయుష్మాన్ కరణం : కౌలవ ఈ రోజు ఉదయం 06గం౹౹53ని౹౹ వరకు తదుపరి తైతుల రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹00ని౹౹ నుండి 01గం౹౹30ని౹౹ వరకు దుర్ముహూర్తం: ఈ రోజు ఉదయం 11గం౹౹49ని౹౹ నుండి 12గం౹౹34ని౹౹ వరకు వర్జ్యం: రాత్రి 08గం౹౹02ని౹౹ నుండి 09గం౹౹44ని౹౹ వరకు అమృతకాలం: తెల్లవారి 04గం౹౹45ని౹౹ నుండి 06గం౹౹14ని౹౹ వరకు సూర్యోదయం : ఉదయం 06గం౹౹38ని సూర్యాస్తమయం : సాయంత్రం 05గం౹౹43ని౹౹ వరకు గురుబోధ: సూర్యోదయానికి ముందు నిద్ర లేచే అలవాటు ఉన్నవారి ఆయుష్షు వృద్ధి చెందుతుంది. ఆరోగ్యం బాగుంటుంది.