January 17 2022జనవరి 17 2022favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟  జనవరి 17 2022🌟
     శ్రీ ప్లవనామ సంవత్సరం
   ఉత్తరాయణం   హేమంత ఋతువు 
   పుష్యమాసం శుక్ల పక్షము

తిథి: పూర్ణిమ తెల్లవారి  04గం౹౹38ని౹౹ వరకు తదుపరి పాడ్యమి
వారం : ఇందువారము (సోమవారం)
నక్షత్రం:  పునర్వసు తెల్లవారి 04గం౹౹26ని౹౹ వరకు తదుపరి పుష్యమి
యోగం: వైధృతి మధ్యాహ్నం 03గం౹౹53ని౹౹ వరకు తదుపరి విష్కoభ 
కరణం  : విష్టి  ఈ రోజు సాయంత్రం 04గం౹౹21ని౹౹ వరకు తదుపరి బవ
రాహుకాలం  :  ఈ రోజు ఉదయం 07గం౹౹30ని౹౹ నుండి 09గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం: ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹33ని౹౹ నుండి 01గం౹౹17ని౹౹ వరకు & మధ్యాహ్నం 02గం౹౹46ని౹౹ నుండి 03గం౹౹30ని౹౹ వరకు
వర్జ్యం: మధ్యాహ్నం 03గం౹౹13ని౹౹ నుండి 04గం౹౹58ని౹౹ వరకు
అమృతకాలం: రాత్రి  01గం౹౹47ని౹౹ నుండి 03గం౹౹32ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 06గం౹౹38ని 
సూర్యాస్తమయం :  సాయంత్రం 05గం౹౹41ని౹౹ వరకు 




గురుబోధ:

జాతా,మృతాశౌచము,  మైల ఉన్నప్పుడు లేదా స్త్రీల
 నెలసరి సమయంలో  స్వయంగా వంట వండడం, పొయ్యి తాకడం చేయరాదు. ఇతరుల చేత చేయించుకోవడం లేదా బయట నుండి తెప్పించుకోవడం చేయాలి. ఇతరులను తాకరాదు. ఆ  సమయంలో  ఆకులు లేదా మట్టి పాత్రలలో భోజనము చేయాలి. 

- శ్రీ గరుడపురాణం, ధర్మకాండము
expand_less