January 15 2022జనవరి 15 2022favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟  జనవరి 15 2022🌟
     శ్రీ ప్లవనామ సంవత్సరం
   ఉత్తరాయణం   హేమంత ఋతువు 
   పుష్యమాసం శుక్ల పక్షము

తిథి: త్రయోదశి ఈ రోజు రాత్రి 12గం౹౹35ని౹౹ వరకు తదుపరి చతుర్దశి
వారం : స్థిరవారము (శనివారం)
నక్షత్రం:  మృగశిర ఈ రోజు రాత్రి 11గం౹౹29ని౹౹ వరకు తదుపరి ఆరుద్ర
యోగం: బ్రహ్మ మధ్యాహ్నం 02గం౹౹34ని౹౹ వరకు తదుపరి ఐంద్ర
కరణం  : కౌలవ  ఈ రోజు ఉదయం 11గం౹౹39ని౹౹ వరకు తదుపరి తైతుల
రాహుకాలం  :  ఈ రోజు ఉదయం 09గం౹౹00ని౹౹ నుండి 10గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం: ఈ రోజు ఉదయం 07గం౹౹12ని౹౹ నుండి 08గం౹౹06ని౹౹ వరకు
వర్జ్యం: ఉదయం 08గం౹౹45ని౹౹ నుండి 10గం౹౹31ని౹౹ వరకు 
అమృతకాలం: మధ్యాహ్నం 01గం౹౹43ని౹౹ నుండి 03గం౹౹29ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 06గం౹౹38ని 
సూర్యాస్తమయం :  సాయంత్రం 05గం౹౹41ని౹౹ వరకు 

👉🏻🕉️మకర సంక్రాంతి🕉️

ఉత్తరాయణ పుణ్య కాలం మధ్యాహ్నం 01గం౹౹00ని౹౹ వరకు ఉంది పితృ తర్పణాలు, జపం, శివాభిషేకం మొ౹౹ చేయచ్చు.


గురుబోధ:

సంక్రమణ సమయంలో చేసిన పూజ, అభిషేకం, జపం వెయ్యి రెట్లు ఫలితం వస్తుంది అని శాస్త్రం* మకర సంక్రమణం నాడు తప్పక సూర్యునికి పరమాన్నము నేవేదించాలి.
expand_less