"కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 జనవరి 14 2022🌟 శ్రీ ప్లవనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం శుక్ల పక్షము తిథి: ద్వాదశి ఈ రోజు రాత్రి 10గం౹౹23ని౹౹ వరకు తదుపరి త్రయోదశి వారం : భృగువారము (శుక్రవారం) నక్షత్రం: రోహిణి ఈ రోజు రాత్రి 08గం౹౹51ని౹౹ వరకు తదుపరి మృగశిర యోగం: శుక్ల మధ్యాహ్నం 01గం౹౹36ని౹౹ వరకు తదుపరి బ్రహ్మ కరణం : బవ ఈ రోజు ఉదయం 08గం౹౹56ని౹౹ వరకు తదుపరి బాలవ రాహుకాలం : ఈ రోజు ఉదయం 10గం౹30ని౹౹ నుండి 12గం౹౹00ని౹౹ వరకు దుర్ముహూర్తం: ఈ రోజు ఉదయం 08గం౹౹51ని౹౹ నుండి 09గం౹౹35ని౹౹ వరకు & మధ్యాహ్నం 12గం౹౹32ని౹౹ నుండి 01గం౹౹17ని౹౹ వరకు వర్జ్యం: మధ్యాహ్నం 12గం౹౹01ని౹౹ నుండి 01గం౹౹47ని౹౹ వరకు తె. 03గం॥04 నుండి 04గం॥50ని॥ వరకు అమృతకాలం: సాయంత్రం 05గం౹౹18ని౹౹ నుండి 07గం౹౹04ని౹౹ వరకు సూర్యోదయం : ఉదయం 06గం౹౹38ని సూర్యాస్తమయం : సాయంత్రం 05గం౹౹40ని౹౹ వరకు 👉🏻🕉️భోగి🕉️ ఏకాదశి ఉపవాసం ఉన్నవారు ద్వాదశి పారణ ఈ రోజు ఉదయం చేయాలి. గురుబోధ:* మకర సంక్రమణ నాడు శివునికి ఆవు నెయ్యితో అభిషేకం చేసిన వారికి పునర్జన్మ ఉండదు. - శ్రీ స్కాందపురాణం, మాహేశ్వర ఖండం.