January 13 2022జనవరి 13 2022favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟  జనవరి 13 2022🌟
     శ్రీ ప్లవనామ సంవత్సరం
   దక్షిణాయనం   హేమంత ఋతువు 
   పుష్యమాసం శుక్ల పక్షము

తిథి: ఏకాదశి ఈ రోజు రాత్రి 08గం౹౹18ని౹౹ వరకు తదుపరి ద్వాదశి (14) రాత్రి 10గం౹౹23ని౹౹ వరకు 
వారం : బృహస్పతివారము (గురువారం)
నక్షత్రం:  కృత్తిక ఈ రోజు సాయంత్రం 06గం౹౹20ని౹౹ వరకు తదుపరి రోహిణి
యోగం: శుభ మధ్యాహ్నం 12గం౹౹35ని౹౹ వరకు తదుపరి శుక్ల
కరణం  : విష్టి  ఈ రోజు సాయంత్రం 07గం౹౹32ని౹౹ వరకు తదుపరి బవ
రాహుకాలం  :  ఈ రోజు మధ్యాహ్నం 01గం౹30ని౹౹ నుండి 03గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం: ఈ రోజు ఉదయం 10గం౹౹19ని౹౹ నుండి 11గం౹౹03ని౹౹ వరకు & మధ్యాహ్నం 02గం౹౹45ని౹౹ నుండి 03గం౹౹29ని౹౹ వరకు
వర్జ్యం: తెల్లవారి 04గం౹౹00ని౹౹ నుండి 06గం౹౹58ని౹౹ వరకు 
అమృతకాలం: మధ్యాహ్నం 03గం౹౹42ని౹౹ నుండి 05గం౹౹26ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 06గం౹౹38ని 
సూర్యాస్తమయం :  సాయంత్రం 05గం౹౹40ని౹౹ వరకు 

👉🏻🕉️వైకుంఠ ఏకాదశి( ముక్కోటి ఏకాదశి)🕉️

ఏకాదశీ ఉపవాసం ఈ రోజు ఉండాలి, ఉపవాసం ఉన్నవారు ద్వాదశీ పారణ (14) ఉదయం చేయాలి.

గురుబోధ:*

అన్ని  వ్రతముల కన్నా  ఏకాదశీ వ్రతం చాలా గొప్పది. అందునా వైకుంఠ ఏకాదశి మరింత గొప్పది. తప్పక ఈ రోజు తగినవిధంగా జపం, పురాణ శ్రవణం,  ఉపవాసం చేయాలి. 
expand_less