"కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 జనవరి 10 2022🌟 శ్రీ ప్లవనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం శుక్ల పక్షము తిథి: అష్టమి ఈ రోజు సాయంత్రం 04గం౹౹06ని౹౹ వరకు తదుపరి నవమి వారం : ఇందువారము (సోమవారం) నక్షత్రం: రేవతి ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹49ని౹౹ వరకు తదుపరి అశ్విని యోగం: శివ ఉదయం 10గం౹౹37ని౹౹ వరకు తదుపరి సిద్ధ కరణం : బవ ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹24ని౹౹ వరకు తదుపరి బాలవ రాహుకాలం : ఈ రోజు ఉదయం 07గం౹30ని౹౹ నుండి 09గం౹౹00ని౹౹ వరకు దుర్ముహూర్తం: ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹30ని౹౹ నుండి 01గం౹౹15ని౹౹ వరకు & మధ్యాహ్నం 02గం౹౹43ని౹౹ నుండి 03గం౹౹27ని౹౹ వరకు వర్జ్యం: లేదు అమృతకాలం: ఉదయం 10గం౹౹19ని౹౹ నుండి 11గం౹౹58ని౹౹ వరకు సూర్యోదయం : ఉదయం 06గం౹౹38ని సూర్యాస్తమయం : సాయంత్రం 05గం౹౹39ని౹౹ వరకు గురుబోధ:* ఎవరైనా వ్యక్తి మరణిస్తే ఏటి సూతకం కేవలం చనిపోయిన వ్యక్తి యొక్క పిల్లలకు మాత్రం ఉంటుంది. చనిపోయిన వ్యక్తి యొక్క మనవళ్ళకు, అన్నదమ్ములకు, సగోత్రికులకు ఉండదు. మనవళ్లకు, సగోత్రికులకు వారి ఆచారము బట్టి 10 లేదా 15 రోజులలో మైల తీరిపోతుంది. వారు శుభకార్యాలు చేసుకోవచ్చు. - శ్రీ గరుడపురాణం (ధర్మకాండము)