January 09 2022జనవరి 09 2022favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟  జనవరి 09 2022🌟
     శ్రీ ప్లవనామ సంవత్సరం
   దక్షిణాయనం   హేమంత ఋతువు 
   పుష్యమాసం శుక్ల పక్షము

తిథి: సప్తమి ఈ రోజు మధ్యాహ్నం 03గం౹౹41ని౹౹ వరకు తదుపరి అష్టమి
వారం : భానువారము (ఆదివారం)
నక్షత్రం:  ఉత్తరాభాద్ర ఈ రోజు ఉదయం 11గం౹౹53ని౹౹ వరకు తదుపరి రేవతి
యోగం: పరిఘ ఉదయం 10గం౹౹50ని౹౹ వరకు తదుపరి శివ
కరణం  : వణిజ  ఈ రోజు ఉదయం 11గం౹౹08ని౹౹ వరకు తదుపరి విష్టి
రాహుకాలం  :  ఈ రోజు సాయంత్రం 04గం౹30ని౹౹ నుండి 06గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం: ఈ రోజు సాయంత్రం 04గం౹౹11ని౹౹ నుండి 04గం౹౹55ని౹౹ వరకు 
వర్జ్యం: రాత్రి 12గం౹౹21ని౹౹ నుండి 02గం౹౹00ని౹౹ వరకు
అమృతకాలం: ఉదయం 07గం౹౹00ని౹౹ నుండి 08గం౹౹37ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 06గం౹౹38ని 
సూర్యాస్తమయం :  సాయంత్రం 05గం౹౹38ని౹౹ 

👉🏻🕉️భాను సప్తమి🕉️

గురుబోధ:*
 
ఆదివారం సప్తమి తిథి వస్తే  భానుసప్తమి పర్వదినం గా పరిగణిస్తాము. ఈ రోజు ప్రత్యక్ష నారాయణుడు అయిన సూర్యుడ్ని తప్పక అర్చించాలి.
expand_less