January 08 2022జనవరి 08 2022favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟  జనవరి 08 2022🌟
     శ్రీ ప్లవనామ సంవత్సరం
   దక్షిణాయనం   హేమంత ఋతువు 
   పుష్యమాసం శుక్ల పక్షము

తిథి: షష్ఠి ఈ రోజు మధ్యాహ్నం 03గం౹౹41ని౹౹ వరకు తదుపరి సప్తమి
వారం : స్థిరవారము (శనివారం)
నక్షత్రం:  పూర్వాభాద్ర ఈ రోజు ఉదయం 11గం౹౹26ని౹౹ వరకు తదుపరి ఉత్తరాభాద్ర
యోగం: వరీయాన్ ఉదయం 11గం౹౹41ని౹౹ వరకు తదుపరి పరిఘ
కరణం  : తైతుల  ఈ రోజు ఉదయం 10గం౹౹42ని౹౹ వరకు తదుపరి గరజి
రాహుకాలం  :  ఈ రోజు ఉదయం 09గం౹00ని౹౹ నుండి 10.30గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం: ఈ రోజు ఉదయం 07గం౹౹15ని౹౹ నుండి 08గం౹౹05ని౹౹ వరకు 
వర్జ్యం: రాత్రి 09గం౹౹13ని౹౹ నుండి 10గం౹౹50ని౹౹ వరకు
అమృతకాలం: లేదు
సూర్యోదయం : ఉదయం 06గం౹౹38ని 
సూర్యాస్తమయం :  సాయంత్రం 05గం౹౹37ని౹౹ వరకు 

గురుబోధ:*
 
భాగవతం, రామాయణం, భగవద్గీత మొదలగు పవిత్ర గ్రంథములలోని అధ్యాయములు లేదా  శ్లోకములు రోజుకు ఒక్కటి అయినా విన్నా, చదివినా, అర్థం తెలుసుకున్నా, పుస్తకంలో వ్రాసినా వచ్చే ఫలితం మాటలలో చెప్పలేము. తప్పక వారికి, వారి కుటుంబానికి శుభములు కలుగుతాయి.
expand_less