January 07 2022జనవరి 07 2022favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟  జనవరి 07 2022🌟
     శ్రీ ప్లవనామ సంవత్సరం
   దక్షిణాయనం   హేమంత ఋతువు 
   పుష్యమాసం శుక్ల పక్షము

తిథి: పంచమి ఈ రోజు సాయంత్రం 04గం౹౹12ని౹౹ వరకు తదుపరి షష్ఠి
వారం : భృగువారము (శుక్రవారం)
నక్షత్రం:  శతభిషం ఈ రోజు ఉదయం 11గం౹౹27ని౹౹ వరకు తదుపరి పూర్వాభాద్ర
యోగం: వ్యతీపాత మధ్యాహ్నం 01గం౹౹12ని౹౹ వరకు తదుపరి వరియాన్
కరణం  : బాలవ  ఈ రోజు ఉదయం 11గం౹౹10ని౹౹ వరకు తదుపరి కౌలవ
రాహుకాలం  :  ఈ రోజు ఉదయం 10గం౹30ని౹౹ నుండి 12గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం: ఈ రోజు ఉదయం 08గం౹౹48ని౹౹ నుండి 09గం౹౹32ని౹౹ వరకు &
మధ్యాహ్నం 
12గం౹౹29ని౹౹ నుండి 01గం౹౹13ని౹౹ వరకు
వర్జ్యం: సాయంత్రం 05గం౹౹51ని౹౹ నుండి 07గం౹౹27ని౹౹ వరకు
అమృతకాలం: తెల్లవారి 03గం౹౹27ని౹౹ నుండి 05గం౹౹03ని౹౹
సూర్యోదయం : ఉదయం 06గం౹౹38ని 
సూర్యాస్తమయం :  సాయంత్రం 05గం౹౹37ని౹౹ వరకు 

గురుబోధ:
వ్యతీపాత యోగం , శ్రవణ నక్షత్రం, అష్టమి, పూర్ణిమ లేదా అమావాస్య , సంక్రాంతి వంటి  సమయాలలో నీళ్ళు 
 శివలింగం మీద పోసి అభిషేకం చేసినవాడు కైలాసం పొందితీరుతాడు.
- స్కాందపురాణం(మాహేశ్వర ఖండం)
expand_less