January 06 2022జనవరి 06 2022favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟  జనవరి 06 2022🌟
     శ్రీ ప్లవనామ సంవత్సరం
   దక్షిణాయనం   హేమంత ఋతువు 
   పుష్య మాసం శుక్ల పక్షము

తిథి: చతుర్థి ఈ రోజు సాయంత్రం 05గం౹౹13ని౹౹ వరకు తదుపరి పంచమి
వారం : బృహస్పతివారము (గురువారం)
నక్షత్రం:  ధనిష్ఠ ఈ రోజు ఉదయం 11గం౹౹56ని౹౹ వరకు తదుపరి శతభిషం
యోగం: సిద్ధి మధ్యాహ్నం 03గం౹౹25ని౹౹ వరకు తదుపరి వ్యతీపాత
కరణం  : విష్టి  ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹29ని౹౹ వరకు తదుపరి బవ
రాహుకాలం  :  ఈ రోజు మధ్యాహ్నం 01గం౹30ని౹౹ నుండి 03గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం: ఈ రోజు ఉదయం 10గం౹౹16ని౹౹ నుండి 11గం౹౹01ని౹౹ వరకు &
మధ్యాహ్నం 
02గం౹౹42ని౹౹ నుండి 03గం౹౹26ని౹౹ వరకు
వర్జ్యం: రాత్రి 07గం౹౹00ని౹౹ నుండి 08గం౹౹34ని౹౹ వరకు
అమృతకాలం: తెల్లవారు04గం౹౹23ని౹౹ నుండి 05గం౹౹57ని౹౹
సూర్యోదయం : ఉదయం 06గం౹౹37ని 
సూర్యాస్తమయం :  సాయంత్రం 05గం౹౹37ని౹౹ వరకు 

గురుబోధ:
కుక్కలను, పిల్లులను, పక్షులను
  ఇంటిలో పెంచడం  సంప్రదాయం కాదు.
- శ్రీ మహాభారతం
expand_less