January 04 2022జనవరి 04 2022favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟  జనవరి 04 2022🌟
     శ్రీ ప్లవనామ సంవత్సరం
   దక్షిణాయనం   హేమంత ఋతువు 
   పుష్య మాసం శుక్ల పక్షము

తిథి: విదియ ఈ రోజు రాత్రి 08గం౹౹18ని౹౹ వరకు తదుపరి తదియ
వారం : భౌమవారం (మంగళవారం)
నక్షత్రం:  ఉత్తరాషాఢ ఈ రోజు మధ్యాహ్నం 01గం౹౹56ని౹౹ వరకు తదుపరి శ్రవణ
యోగం: హర్షణ రాత్రి 09గం౹౹38ని౹౹ వరకు తదుపరి వజ్ర
కరణం  : బాలవ  ఈ రోజు ఉదయం 06గం౹౹52ని౹౹ వరకు తదుపరి కౌలవ
రాహుకాలం  :  ఈ రోజు మధ్యాహ్నం 03గం౹00ని౹౹ నుండి 04గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం: ఈ రోజు ఉదయం 08గం౹౹39ని౹౹ నుండి 09గం౹౹31ని౹౹ వరకు &
రాత్రి 
10గం౹౹44ని౹౹ నుండి 11గం౹౹36ని౹౹ వరకు
వర్జ్యం: సాయంత్రం 05గం౹౹44ని౹౹ నుండి 07గం౹౹15ని౹౹ వరకు
అమృతకాలం: ఉదయం 07గం౹౹54ని౹౹ నుండి 09గం౹౹24ని౹౹&
తెల్లవారు 02గం౹౹54ని౹౹ నుండి 04గం౹౹25ని౹౹వరకు 
సూర్యోదయం : ఉదయం 06గం౹౹35ని 
సూర్యాస్తమయం :  సాయంత్రం 05గం౹౹35ని౹౹ వరకు 

గురుబోధ:

రుద్రాక్ష , విభూతి ధరించి బిల్వపత్రం తో చేసే  శివపూజ  శివునికి అత్యంత ప్రీతికరం.
expand_less