January 03 2022జనవరి 03 2022favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟  జనవరి 03 2022🌟
     శ్రీ ప్లవనామ సంవత్సరం
   దక్షిణాయనం   హేమంత ఋతువు 
   పుష్య మాసం శుక్ల పక్షము

తిథి: పాడ్యమి ఈ రోజు రాత్రి 10గం౹౹18ని౹౹ వరకు తదుపరి విదియ
వారం : ఇందువారం (సోమవారం)
నక్షత్రం:  పూర్వాషాఢ ఈ రోజు మధ్యాహ్నం 03గం౹౹21ని౹౹ వరకు తదుపరి ఉత్తరాషాఢ
యోగం: వ్యాఘాత తెల్లవారి 01గం౹౹25ని౹౹ వరకు తదుపరి హర్షణ
కరణం  : కింస్తుఘ్న  ఈ రోజు ఉదయం 10గం౹౹15ని౹౹ వరకు తదుపరి  బవ
రాహుకాలం  :  ఈ రోజు ఉదయం 07గం౹30ని౹౹ నుండి 09గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం: ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹27ని౹౹ నుండి 01గం౹౹11ని౹౹ వరకు &
మధ్యాహ్నం
02గం౹౹40ని౹౹ నుండి 03గం౹౹24ని౹౹ వరకు
వర్జ్యం: రాత్రి 10గం౹౹52ని౹౹ నుండి 12గం౹౹22ని౹౹ వరకు
అమృతకాలం: ఉదయం 10గం౹౹50ని౹౹ నుండి 12గం౹౹20ని౹౹ వరకు 
సూర్యోదయం : ఉదయం 06గం౹౹35ని 
సూర్యాస్తమయం :  సాయంత్రం 05గం౹౹34ని౹౹ వరకు 

గురుబోధ:*
సోమవారం శివ పూజ, అభిషేకం, నామస్మరణ చేయడం వలన విశేష ఫలితం వస్తుంది.
expand_less