January 02 2022జనవరి 02 2022favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟  జనవరి 02 2022🌟
     శ్రీ ప్లవనామ సంవత్సరం
   దక్షిణాయనం   హేమంత ఋతువు 
   మార్గశీర్ష మాసం కృష్ణ పక్షము

తిథి: అమావాస్య ఈ రోజు రాత్రి 12గం౹౹27ని౹౹ వరకు తదుపరి పాడ్యమి
వారం : భానువారం (ఆదివారం)
నక్షత్రం:  మూల ఈ రోజు సాయంత్రం 04గం౹౹50ని౹౹ వరకు తదుపరి పూర్వాషాఢ
యోగం: వృద్ధి ఈ రోజు ఉదయం 09గం౹౹43ని౹౹ వరకు తదుపరి ధ్రువ
కరణం  : చతుష్పాద  ఈ రోజు మధ్యాహ్నం 01గం౹౹52ని౹౹ వరకు తదుపరి నాగవాన్
రాహుకాలం  :  ఈ రోజు సాయంత్రం 04గం౹30ని౹౹ నుండి 06గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం: ఈ రోజు సాయంత్రం 04గం౹౹06ని౹౹ నుండి 04గం౹౹50ని౹౹ వరకు 
వర్జ్యం: మధ్యాహ్నం 03గం౹౹20ని౹౹ నుండి 04గం౹౹49ని౹౹ వరకు & రాత్రి 1గం౹౹50ని౹౹ నుండి 3గం౹౹20ని౹౹ వరకు
అమృతకాలం: ఉదయం 10గం౹౹53ని౹౹ నుండి 12గం౹౹22ని౹౹ వరకు 
సూర్యోదయం : ఉదయం 06గం౹౹35ని 
సూర్యాస్తమయం :  సాయంత్రం 05గం౹౹33ని౹౹ వరకు 

గురుబోధ:*

అమావాస్య నాడు తప్పక పితృదేవతలను ఉద్దేశించి స్వయంపాకం దానం ఇవ్వాలి. 
expand_less