Jan 31 2023జనవరి 31 2023favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 జనవరి 31 2023 🌟
 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం 
ఉత్తరాయనం శిశర ఋతువు మాఘ మాసం శుక్ల పక్షము

తిథి : దశమి ఈ రోజు మధ్యాహ్నం 02గం౹౹33ని౹౹ వరకు తదుపరి ఏకాదశి
వారం : భౌమవారం (మంగళవారం)
నక్షత్రం :  రోహిణి రాత్రి 02గం౹౹46ని౹౹ వరకు తదుపరి మృగశిర
యోగం : బ్రహ్మ  ఉదయం 10గం౹౹59ని౹౹ వరకు తదుపరి ఐంద్ర
కరణం :  గరజి ఉదయం 11గం౹౹53ని౹౹ వరకు  తదుపరి వణిజ
రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 03గం౹౹00ని౹౹ నుండి 04గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉదయం 08గం౹౹46ని౹౹ నుండి 09గం౹౹37ని౹౹ వరకు & 10గం౹౹56ని౹౹ నుండి 11గం౹౹47ని౹౹ వరకు
వర్జ్యం : రాత్రి  06గం౹౹20ని౹౹ నుండి 08గం౹౹01ని౹౹ వరకు
అమృతకాలం : రాత్రి 11గం౹౹23ని౹౹ నుండి 01గం౹౹04ని౹౹ వరకు 
సూర్యోదయం : ఉ. 06గం౹౹37ని౹౹
సూర్యాస్తమయం : సా. 05గం౹౹50ని౹౹

గురుబోధ 
నక్షత్రాలు, రాశులతో సంబంధం లేకుండా పిల్లలకు మీకు నచ్చిన భగవంతుని నామాలు పేర్లుగా నిరభ్యంతరంగా పెట్టుకొనవచ్చును. పిల్లలకు మంచి పేరు పెట్టకపోతే కొంత ఇబ్బంది పడతారు.

https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial
expand_less