Jan 30 2024జనవరి 30 2024favorite_border

"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
     🌟 జనవరి 30 2024 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం హేమంతఋతువు పుష్యమాసం కృష్ణపక్షము

తిథి : పంచమి  పూర్తిగా ఉంది
వారం : భౌమవారము (మంగళవారం)
నక్షత్రం : ఉత్తర రా. 07గం౹౹47ని౹౹ వరకు తదుపరి హస్త
యోగం : అతిగండ ఉ. 10గం౹౹43ని౹౹ వరకు తదుపరి సుకర్మ
కరణం :  బాలవ ఉ. 08గం౹౹54ని౹౹ వరకు తదుపరి కౌలవ
రాహుకాలం : మ. 03గం౹౹00ని౹౹ నుండి 04గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 09గం౹౹05ని౹౹ నుండి 09గం౹౹50ని౹౹ వరకు & రా. 11గం౹౹14ని౹౹ నుండి 12గం౹౹04ని౹౹ వరకు
వర్జ్యం : తె. 05గం౹౹01ని౹౹ నుండి 06గం౹౹31ని౹౹ వరకు
అమృతకాలం : ఉ. 11గం౹౹48ని౹౹ నుండి 01గం౹౹34ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 06గం౹౹37ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 05గం౹౹50ని౹౹కు

గురుబోధ
శుక్ర, మంగళ, ఆదివారములు తలస్నానం ఎవ్వరూ చేయరాదు. స్త్రీలు తెలియక మంగళ, శుక్ర వారములు తలస్నానం చేస్తుంటారు. ఆ రోజుల్లో తలస్నానము చేయరాదని శాస్త్రం. పర్వదినములలో ఈ నియమం వర్తించదు.
ఉత్తములు, సదాచారాలు పాటించేవారు మఱియు భగవత్ భక్తులతో స్నేహం వల్ల వారి సద్గుణాలు మనకు అలవడుతాయి. ఆ సత్సంగం మన జీవితాన్ని మారుస్తుంది.

expand_less