కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జనవరి 29 2026 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘ మాసము శుక్ల పక్షం
తిథి: ఏకాదశి ప.12.10 కు తదుపరి ద్వాదశి 30 ఉ.9.52 కు
వారం: బృహస్పతివారము (గురువారం)
నక్షత్రం: మృగశిర 30 తె.4.32 కు తదుపరి ఆర్ద్ర 31 తె.3.04 కు
యోగం: వైధృతి మ.4:58 కు తదుపరి విష్కంభ 30 మ.1:33 కు
కరణం: విష్టి మ.1:55 కు తదుపరి బాలవ 30 ఉ.11:09 కు
రాహుకాలం: మ. 01.30 - 03.00 కు
దుర్ముహూర్తం: ఉ. 10.36 - 11.21 కు, మ. 3.06 - 3.51 కు
వర్జ్యం: ప.11.22 - 12.51 కు
అమృతకాలం: తె. 05.01 - 06.30 కు తదుపరి రా. 09.25 - 10.53 కు
సూర్యోదయం: ఉ. 6.52 కు
సూర్యాస్తమయం: సా. 6.05 కు
🕉️ భీష్మఏకాదశి, భీమసేన జయంతి 🕉️
గురుబోధ:
భీష్మపితామహుడు పరమధర్మమూర్తి. భీష్మఏకాదశి నాడు భీష్ముని గురించి వినడం, భీష్ముని తలచుకోవడం సర్వశుభప్రదం. నేడు వాసుదేవశతనామాలను, విష్ణుసహస్రనామ శ్రవణం(పారాయణం) చేయడం విశేషఫలితాలను ప్రసాదిస్తుంది.
శ్రీ వాసుదేవ స్తోత్రమ్👇
https://youtu.be/J658-6zYEPg?si=NhWXTtEpO9xn4GIa
శ్రీ వాసుదేవ శతనామాలు (100) 👇
https://youtu.be/DpjBm71jA_s?si=vBIGfrTUYVCRFjAm
https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial