Jan 28 2024జనవరి 28 2024favorite_border

"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
     🌟 జనవరి 28 2024 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం హేమంతఋతువు పుష్యమాసం కృష్ణపక్షము

తిథి : తదియ  29వ తేదీ తె. 04గం౹౹07ని౹౹ వరకు తదుపరి చతుర్థి
వారం : భానువారం (ఆదివారం)
నక్షత్రం : మఘ మ. 02గం౹౹35ని౹౹ వరకు తదుపరి పుబ్బ
యోగం : సౌభాగ్య ఉ. 08గం౹౹51ని౹౹ వరకు తదుపరి శోభన
కరణం :  వణిజ సా. 04గం౹౹51ని౹౹ వరకు తదుపరి విష్టి
రాహుకాలం : సా. 04గం౹౹30ని౹౹ నుండి 06గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : సా. 04గం౹౹38ని౹౹ నుండి 05గం౹౹24ని౹౹ వరకు
వర్జ్యం : రా. 11గం౹౹28ని౹౹ నుండి 01గం౹౹14ని౹౹ వరకు
అమృతకాలం : ఉ. 11గం౹౹28ని౹౹ నుండి 01గం౹౹14ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 06గం౹౹38ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 05గం౹౹50ని౹౹కు

గురుబోధ
ఆదివారం, శుక్రవారం, మంగళవారం తులసి ఆకులు కోయరాదు. మొక్కలు నాటడం, మొక్కలకు నీళ్లు పోయడం, మొక్కలను సంరక్షించడం  ఎంతో పుణ్యప్రదం. వీటిని ముఖ్యంగా ఆలయాల్లో చేయడము వల్ల దేవతలు ప్రీతిచెందుతారు. శుభాలు కలిగిస్తారు.

expand_less