" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జనవరి 28 2023 🌟
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయనం శిశర ఋతువు మాఘ మాసం శుక్ల పక్షము
తిథి : సప్తమి ఈ రోజు మధ్యాహ్నం 02గం౹౹29ని౹౹ వరకు తదుపరి అష్టమివారం : స్థిరవారం (శనివారం)
నక్షత్రం : అశ్విని రాత్రి 12గం౹౹20ని౹౹ వరకు తదుపరి భరణియోగం : సాధ్య సాయంత్రం 05గం౹౹25ని౹౹ వరకు తదుపరి శుభకరణం : వణిజ ఈ రోజు మధ్యాహ్నం 02గం౹౹31ని౹౹ వరకు తదుపరి విష్టిరాహుకాలం : ఈ రోజు ఉదయం 09గం౹౹00ని౹౹ నుండి 10గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉదయం 06గం౹౹38ని౹౹ నుండి 08గం౹౹07ని౹౹ వరకు
వర్జ్యం : రాత్రి 08గం౹౹21ని౹౹ నుండి 09గం౹౹56ని౹౹ వరకు
అమృతకాలం : సాయంత్రం 05గం౹౹11ని౹౹ నుండి 06గం౹౹46ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 06గం౹౹38ని౹౹
సూర్యాస్తమయం : సా. 05గం౹౹50ని౹౹
🕉️👉రథసప్తమి👈🕉️
గురుబోధ
రథసప్తమి నాడు ఆవు పేడ ద్వారా తయారైన పిడకలపై క్రొత్త కుండలో కానీ లేదా ఇత్తడి పాత్రతో కానీ, ఆవు పాలతో పాయసం వండి చిక్కుడు కాయల రథం మీద, చిక్కుడు ఆకులు వేసి దాని మీద పాయసం పెట్టి సూర్యునికి నివేదించి, ఆపై ప్రసాదాన్ని స్వీకరించినవారు సకల పాపాల నుండి విముక్తిని పొంది, ఆరోగ్యాన్ని పొందుతారు.
వేయి సంవత్సరాలు శ్రద్ధతో పిండ ప్రదానం చేసిన ఫలితం రావాలంటే ఈ రథ సప్తమి రోజు ఇలా చేయాలి.👇
ఆదిత్య హృదయం👇
ఆదిత్య స్తవం 👇