Jan 27 2022జనవరి 27 2022favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 జనవరి 27 2023 🌟
 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం 
ఉత్తరాయనం శిశర ఋతువు మాఘ మాసం శుక్ల పక్షము

తిథి : షష్ఠి ఈ రోజు మధ్యాహ్నం 03గం౹౹26ని౹౹ వరకు తదుపరి సప్తమి
వారం : భృగువారం (శుక్రవారం)
నక్షత్రం :  రేవతి రాత్రి 12గం౹౹30ని౹౹ వరకు తదుపరి అశ్విని
యోగం : సిద్ధ  మధ్యాహ్నం 01గం౹౹22ని౹౹ వరకు తదుపరి సాధ్య
కరణం :  తైతుల ఈ రోజు ఉదయం 09గం౹౹10ని౹౹ వరకు తదుపరి గరజి
రాహుకాలం : ఈ రోజు ఉదయం 10గం౹౹30ని౹౹ నుండి 12గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉదయం 08గం౹౹52ని౹౹ నుండి 09గం౹౹37ని౹౹ వరకు & మధ్యాహ్నం 12గం౹౹36ని౹౹ నుండి 01గం౹౹20ని౹౹ వరకు
వర్జ్యం : మధ్యాహ్నం 12గం౹౹43ని౹౹ నుండి 02గం౹౹19ని౹౹ వరకు
అమృతకాలం : రాత్రి 10గం౹౹09ని౹౹ నుండి 11గం౹౹43ని౹౹ వరకు 
సూర్యోదయం : ఉ. 06గం౹౹38ని౹౹
సూర్యాస్తమయం : సా. 05గం౹౹49ని౹౹

గురుబోధ వైవస్వత మన్వంతరం లో సూర్యుడు రథాన్ని మాఘ శుక్ల సప్తమి నాడు ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే రథ సప్తమి అంటారు. 
రథ సప్తమి నాడు తప్పక సూర్యుని ఆరాధన చేయడం, ఆదిత్య స్తవం, ఆదిత్య హృదయం వంటి స్తోత్రములతో పారాయణం చేయడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. తిలోదకములు సూర్యోదయం సమయంలో పితృదేవతలను ఉద్దేశించి ఇస్తే 1000 సం౹౹ శ్రద్ధతో యథావిధిగా శ్రాద్ధము పెట్టిన మహాఫలితం వస్తుంది.



https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial
expand_less