Jan 26 2023జనవరి 26 2023favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 జనవరి 26 2023 🌟
 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం 
ఉత్తరాయనం శిశర ఋతువు మాఘ మాసం శుక్ల పక్షము

తిథి : పంచమి ఈ రోజు సాయంత్రం 04గం౹౹45ని౹౹ వరకు తదుపరి షష్ఠి
వారం : బృహస్పతివారం (గురువారం)
నక్షత్రం :  ఉత్తరాభాద్ర రాత్రి 01గం౹౹01ని౹౹ వరకు తదుపరి రేవతి
యోగం : శివ  మధ్యాహ్నం 03గం౹౹29ని౹౹ వరకు తదుపరి సిద్ధ
కరణం :  బాలవ ఈ రోజు ఉదయం 10గం౹౹28ని౹౹ వరకు తదుపరి కౌలవ
రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 01గం౹౹30ని౹౹ నుండి 03గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉదయం 10గం౹౹21ని౹౹ నుండి 11గం౹౹06ని౹౹ వరకు & మధ్యాహ్నం 02గం౹౹49ని౹౹ నుండి 03గం౹౹34ని౹౹ వరకు
వర్జ్యం : ఉదయం 11గం౹౹11ని౹౹ నుండి 12గం౹౹43ని౹౹ వరకు
అమృతకాలం : రాత్రి 08గం౹౹24ని౹౹ నుండి 09గం౹౹56ని౹౹ వరకు 
సూర్యోదయం : ఉ. 06గం౹౹38ని౹౹
సూర్యాస్తమయం : సా. 05గం౹౹48ని౹౹

🕉️👉మాఘశుక్లపంచమి, శ్రీ పంచమి, సరస్వతీ పంచమి👈🕉️

గురుబోధ
కష్టములు నశించి, వాక్సుద్ధి లభించాలంటే. శ్రీ పంచమి నాడు ఆలయప్రదక్షిణ చేయాలి. వెండిప్రమిద కానీ, మట్టిప్రమిద కానీ, ఆవు నెయ్యి పోసి వెలిగించి అమ్మవారికి చూపించి దీపదానం చేయడం వల్ల ధారణాశక్తి లభిస్తుంది, స్పష్టంగా పలుకగలుగుతారు. తల్లికి ప్రదక్షిణ చేస్తే భయంకర దోషాలు పోతాయి. మహాతపస్సు చేసిన ఫలితం పొందుతారు. 


expand_less