Jan 25 2023జనవరి 25 2023favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 జనవరి 25 2023 🌟
 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం 
ఉత్తరాయనం శిశర ఋతువు మాఘ మాసం శుక్ల పక్షము

తిథి : చతుర్థి ఈ రోజు రాత్రి 06గం౹౹26ని౹౹ వరకు తదుపరి పంచమి
వారం : సౌమ్యవారం (బుధవారం)
నక్షత్రం :  పూర్వాభాద్ర రాత్రి 01గం౹౹59ని౹౹ వరకు తదుపరి ఉత్తరాభాద్ర
యోగం : పరిఘ  రాత్రి 06గం౹౹16ని౹౹ వరకు తదుపరి శివ
కరణం :  విష్టి ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹34ని౹౹ వరకు తదుపరి బవ
రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹00ని౹౹ నుండి 01గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉదయం 11గం౹౹50ని౹౹ నుండి 12గం౹౹35ని౹౹ వరకు
వర్జ్యం : ఉదయం 09గం౹౹18ని౹౹ నుండి 10గం౹౹49ని౹౹ వరకు
అమృతకాలం : రాత్రి 06గం౹౹24ని౹౹ నుండి 07గం౹౹55ని౹౹ వరకు 
సూర్యోదయం : ఉ. 06గం౹౹38ని౹౹
సూర్యాస్తమయం : సా. 05గం౹౹48ని౹౹

గురుబోధ
నైమిశారణ్యంలో కలి ప్రభావం ఎప్పుడూ ఉండదు అనగా నైమిశారణ్యంలో అడుగు పెడుతున్నాను నన్ను కలి ఏమీ చేయదు అని అనుకున్న వారి పైన కలి ప్రభావం ఉండదు. ఇలా మనం ఏ క్షేత్రంలోకి వెళ్లినా భక్తిశ్రద్ధలతో భగవంతుని వేడుకోవడం వలన ఈ కలి ప్రభావం ఉండదు - శ్రీ స్కాంద పురాణం.  

expand_less