Jan 24 2025జనవరి 24 2025favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జనవరి 24 2025 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్య మాసము కృష్ణ పక్షం

తిథి: దశమి సా.4.54 కు తదుపరి ఏకాదశి 25 సా.6.25 కు
వారం: భృగువారము (శుక్రవారం)
నక్షత్రం: అనూరాధ పూర్తి తదుపరి జ్యేష్ఠ పూర్తి
యోగం: వృధ్ది 25 తె.5.08 కు తదుపరి ధ్రువ 26 తె.4.37 కు
కరణం: విష్టి రా.7:25 కు తదుపరి బవ
రాహుకాలం: ఉ. 10.30 - 12.00 కు
దుర్ముహూర్తం: ఉ.8.22-9.07 కు
వర్జ్యం: ఉ.11.31-1.13 కు
అమృతకాలం: ఉ.8.16 - 9.40 కు
సూర్యోదయం: ఉ. 6:38 కు
సూర్యాస్తమయం: సా. 5:47 కు

గురుబోధ:
చెడు కలలు వచ్చినప్పుడు సుందరకాండములోని 27వ సర్గ పారాయణం లేదా శ్రవణం చేయాలి.

expand_less