Jan 24 2023జనవరి 24 2023favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 జనవరి 24 2023 🌟
 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం 
ఉత్తరాయనం శిశర ఋతువు మాఘ మాసం శుక్ల పక్షము

తిథి : తదియ ఈ రోజు రాత్రి 08గం౹౹26ని౹౹ వరకు తదుపరి చతుర్థి
వారం : భౌమవారం (మంగళవారం)
నక్షత్రం :  శతభిషం తెల్లవారి 03గం౹౹14ని౹౹ వరకు తదుపరి పూర్వాభాద్ర
యోగం : వరీయాన్  రాత్రి 09గం౹౹37ని౹౹ వరకు తదుపరి పరిఘ
కరణం :  గరజి ఈ రోజు మధ్యాహ్నం 03గం౹౹22ని౹౹ వరకు తదుపరి వణిజ
రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 03గం౹౹00ని౹౹ నుండి 04గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉదయం 08గం౹౹46ని౹౹ నుండి 09గం౹౹37ని౹౹ వరకు & రాత్రి 10గం౹౹53ని౹౹ నుండి 11గం౹౹44ని౹౹ వరకు
వర్జ్యం : ఉదయం 11గం౹౹26ని౹౹ నుండి 12గం౹౹54ని౹౹ వరకు
అమృతకాలం : రాత్రి 08గం౹౹27ని౹౹ నుండి 09గం౹౹55ని౹౹ వరకు 
సూర్యోదయం : ఉ. 06గం౹౹32ని౹౹
సూర్యాస్తమయం : సా. 05గం౹౹47ని౹౹

గురుబోధ
జీవితంలో ఏ పుణ్యకార్యం, దానము చేయకపోయినా ఒక్క సద్గురువుకు గాని, పౌరాణికుడికి గాని తెలిసో తెలియకో చేసిన ఒక్క మంచి పని లేదా దానము అనంత ఫలితం ఇస్తుంది. వీలు ఉన్నప్పుడు పౌరాణికులను సేవించుకోవడం వలన ఉత్తమ జన్మలు కలుగుతాయి.


expand_less