" కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 జనవరి 23 2023 🌟 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయనం శిశర ఋతువు మాఘ మాసం శుక్ల పక్షము తిథి : విదియ ఈ రోజు రాత్రి 10గం౹౹35ని౹౹ వరకు తదుపరి తదియ వారం : ఇందువారం (సోమవారం) నక్షత్రం : ధనిష్ఠ తెల్లవారి 04గం౹౹40ని౹౹ వరకు తదుపరి శతభిషం యోగం : వ్యతీపాత ఈ రోజు పూర్తిగా ఉంది కరణం : బాలవ ఈ రోజు ఉదయం 08గం౹౹33ని౹౹ వరకు తదుపరి కౌలవ రాహుకాలం : ఈ రోజు ఉదయం 07గం౹౹30ని౹౹ నుండి 09గం౹౹00ని౹౹ వరకు దుర్ముహూర్తం : మధ్యాహ్నం 12గం౹౹35ని౹౹ నుండి 01గం౹౹20ని౹౹ వరకు & 02గం౹౹49ని౹౹ నుండి 03గం౹౹34ని౹౹ వరకు వర్జ్యం : ఉదయం 10గం౹౹04ని౹౹ నుండి 11గం౹౹37ని౹౹ వరకు అమృతకాలం : రాత్రి 07గం౹౹00ని౹౹ నుండి 08గం౹౹29ని౹౹ వరకు సూర్యోదయం : ఉ. 06గం౹౹38ని౹౹ సూర్యాస్తమయం : సా. 05గం౹౹46ని౹౹ గురుబోధ ఇది అమ్మవారి ధ్యాన శ్లోకం. దీనిని నిత్యం స్మరించడం వల్ల అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. ముఖ్యంగా నిద్ర లేమి ఉన్నవారు ఈ శ్లోకం రాత్రి స్మరించడం మంచిదని ఫలశ్రుతి. శ్లో|| సృష్టౌ యా సర్గరూపా జగదవనవిధౌ పాలినీ యా చ రౌద్రీ సం హారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా పశ్యంతీ మధ్యమాథో తదను భగవతీ వైఖరీ వర్ణరూపా సా2స్మద్వాచం ప్రసన్నా విధిహరిగిరిశారాధితా2లంకరోతు! -- శ్రీమద్దేవీభాగవత మాహాత్మ్యం (అధ్యాయం-1)