" కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 జనవరి 21 2023 🌟 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయనం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్షము తిథి : అమావాస్య ఈ రోజు రాత్రి 03గం౹౹19ని౹౹ వరకు తదుపరి పాడ్యమి వారం : స్థిరవారం (శనివారం) నక్షత్రం : పూర్వాషాఢ ఉదయం 09గం౹౹42ని౹౹ వరకు తదుపరి ఉత్తరాషాఢ యోగం : హర్షణ మధ్యాహ్నం 02గం౹౹35ని౹౹ వరకు తదుపరి వజ్ర కరణం : చతుష్పాద ఈ రోజు సాయంత్రం 04గం౹౹20ని౹౹ వరకు తదుపరి నాగవన్ రాహుకాలం : ఈ రోజు ఉదయం 09గం౹౹00ని౹౹ నుండి 10గం౹౹30ని౹౹ వరకు దుర్ముహూర్తం : ఉదయం 07గం౹౹28ని౹౹ నుండి 08గం౹౹07ని౹౹ వరకు వర్జ్యం : సాయంత్రం 05గం౹౹08ని౹౹ నుండి 06గం౹౹37ని౹౹ వరకు అమృతకాలం : ఉదయం 05గం౹౹13ని౹౹ నుండి 06గం౹౹43ని౹౹ వరకు & రాత్రి 02గం౹౹04ని౹౹ నుండి 03గం౹౹33ని౹౹ వరకు సూర్యోదయం : ఉ. 06గం౹౹39ని౹౹ సూర్యాస్తమయం : సా. 05గం౹౹44ని౹౹ గురుబోధ శ్లో౹౹ అశ్వత్థామా బలిర్వ్యాసో హనుమాంశ్చ విభీషణః । కృపః పరశురామశ్చ సప్త ఏతైః చిరంజీవినః ॥ అశ్వత్థామ, బలి, వ్యాసభగవానుడు, హనుమ, విభీషణ, కృపాచార్యుడు,పరశురాములను తలచుకోవడం వల్ల ఆయుర్వృద్ధి కలుగుతుంది. తప్పక పుట్టినరోజు నాడు వీరిని స్మరించాలి.