Jan 19 2024జనవరి 19 2023favorite_border

"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
     🌟 జనవరి 19 2024 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం హేమంతఋతువు పుష్యమాసం శుక్లపక్షము

తిథి : నవమి  రా. 11గం౹౹33ని౹౹ వరకు తదుపరి దశమి
వారం : భృగువారము (శుక్రవారం)
నక్షత్రం : అశ్విని ఉ. 07గం౹౹14ని౹౹ వరకు తదుపరి భరణి 20వ తేదీ తె. 6.22 వరకు
యోగం : సాధ్య మ. 12గం౹౹46ని౹౹ వరకు తదుపరి శుభ
కరణం :  బాలవ ఉ. 08గం౹౹14ని౹౹ వరకు తదుపరి కౌలవ
రాహుకాలం : ఉ. 10గం౹౹30ని౹౹ నుండి 12గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 09గం౹౹05ని౹౹ నుండి 09గం౹౹50ని౹౹ వరకు & మ. 12గం౹౹49ని౹౹ నుండి 01గం౹౹34ని౹౹ వరకు
వర్జ్యం : సా. 04గం౹౹29ని౹౹ నుండి 06గం౹౹01ని౹౹ వరకు
అమృతకాలం : రా. 01గం౹౹35ని౹౹ నుండి 03గం౹౹06ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 06గం౹౹38ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 05గం౹౹42ని౹౹కు

గురుబోధ
శివకేశవుల మధ్య భేదం చూపరాదు. ఒకరిని ఎక్కువ చేయడం, మరొకరిని తక్కువ చేయడం వల్ల సూర్య చంద్రులు ఉన్నంత కాలం నరకంలో ఉంటారని పురాణములు చెపుతున్నాయి.
తింటున్నా, తాగుతున్నా, తిరుగుతున్నా, పడుకున్నా సర్వకాలసర్వావస్థలలో రామనామజపం నిరంతరం చేయడం వలన అదే మనల్ని రక్షిస్తుంది, తరింపచేస్తుంది.

అయోధ్యా రాముని ప్రతిష్ఠ, పూజ్య గురుదేవుల సందేశం👇


expand_less