" కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 జనవరి 19 2023 🌟 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయనం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్షము తిథి : ద్వాదశి ఈ రోజు ఉదయం 09గం౹౹53ని౹౹ వరకు తదుపరి త్రయోదశి వారం : బృహస్పతివారం (గురువారం) నక్షత్రం : జ్యేష్ఠ మధ్యాహ్నం 12గం౹౹35ని౹౹ వరకు తదుపరి మూల యోగం : ధ్రువ రాత్రి 11గం౹౹04ని౹౹ వరకు తదుపరి వ్యాఘాత కరణం : తైతుల ఈ రోజు మధ్యాహ్నం 01గం౹౹18ని౹౹ వరకు తదుపరి గరజి రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 01గం౹౹30ని౹౹ నుండి 03గం౹౹00ని౹౹ వరకు దుర్ముహూర్తం : ఉదయం 10గం౹౹20ని౹౹ నుండి 11గం౹౹04ని౹౹ వరకు & మధ్యాహ్నం 02గం౹౹46ని౹౹ నుండి 03గం౹౹31ని౹౹ వరకు వర్జ్యం : రాత్రి 08గం౹౹07ని౹౹ నుండి 09గం౹౹37ని౹౹ వరకు అమృతకాలం : తెల్లవారి 05గం౹౹10ని౹౹ నుండి 06గం౹౹40ని౹౹ వరకు సూర్యోదయం : ఉ. 06గం౹౹38ని౹౹ సూర్యాస్తమయం : సా. 05గం౹౹43ని౹౹ ఏకాదశీ ఉపవాసం ఉన్నవారు ద్వాదశీ పారణ ఈ రోజు ఉదయం 09గం౹౹53ని౹౹ లోపు చేయవచ్చును. గురుబోధ కాశీలో శాశ్వతంగా నివసించడానికి లేదా నివాసఫలం పొందడానికి నిత్యం పఠించవలసిన శ్లోకము! శ్లో|| అహం కాశీమ్ గమిష్యామి తత్రైవ నివాసమ్యహం | ఏవం బ్రువాణః సతతం కాశీవాస ఫలం లభేత్ ||