Jan 18 2024జనవరి 18 2024favorite_border

"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
     🌟 జనవరి 18 2024 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం హేమంతఋతువు పుష్యమాసం శుక్లపక్షము

తిథి : అష్టమి  రా. 01గం౹౹12ని౹౹ వరకు తదుపరి నవమి
వారం : బృహస్పతివారము (గురువారం)
నక్షత్రం : రేవతి ఉ. 08గం౹౹28ని౹౹ వరకు తదుపరి అశ్విని
యోగం : సిద్ధ మ. 02గం౹౹48ని౹౹ వరకు తదుపరి సాధ్య
కరణం :  విష్టి ఉ. 08గం౹౹22ని౹౹ వరకు తదుపరి బవ
రాహుకాలం : మ. 01గం౹౹30ని౹౹ నుండి 03గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 10గం౹౹34ని౹౹ నుండి 11గం౹౹49ని౹౹ వరకు & మ. 03గం౹౹04ని౹౹ నుండి 03గం౹౹49ని౹౹ వరకు
వర్జ్యం : తె. 03గం౹౹26ని౹౹ నుండి 04గం౹౹57ని౹౹ వరకు
అమృతకాలం : రా. 12గం౹౹26ని౹౹ నుండి 01గం౹౹57ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 06గం౹౹38ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 05గం౹౹42ని౹౹కు

గురుబోధ
జీవితంలో ఒక్కసారైనా సంపూర్ణ రామాయణమును పారాయణము లేదా సద్గురువులు  ద్వారా శ్రవణం చేయాలి. రామాయణం వినని జీవితం వ్యర్థం.

భాగవతసప్తాహ వైశిష్ట్యం👇


expand_less