Jan 17 2023జనవరి 17 2023favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 జనవరి 17 2023 🌟
 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం 
ఉత్తరాయనం హేమంత ఋతువు
పుష్యమాసం కృష్ణపక్షము

తిథి : దశమి ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹59ని౹౹ వరకు తదుపరి ఏకాదశి
వారం : భౌమవారం  (మంగళవారం)
నక్షత్రం : విశాఖ మధ్యాహ్నం 02గం౹౹27ని౹౹ వరకు తదుపరి అనూరాధ
యోగం :  శూల ఉదయం 08గం౹౹35ని౹౹ వరకు తదుపరి గండ
కరణం :  విష్టి ఈ రోజు సాయంత్రం 06గం౹౹05ని౹౹ వరకు తదుపరి బవ
రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 03గం౹౹00ని౹౹ నుండి 04గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉదయం 08గం౹౹44ని౹౹ నుండి 09గం౹౹35ని౹౹ వరకు & రాత్రి 10గం౹౹49ని౹౹ నుండి 11గం౹౹41ని౹౹ వరకు
వర్జ్యం : రాత్రి 06గం౹౹19ని౹౹ నుండి 07గం౹౹52ని౹౹ వరకు
అమృతకాలం : తెల్లవారి 03గం౹౹36ని౹౹ నుండి 05గం౹౹09ని౹౹ వరకు & ఉదయం 06గం౹౹38ని౹౹ నుండి 07గం౹౹36ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 06గం౹౹38ని౹౹
సూర్యాస్తమయం : సా. 05గం౹౹42ని౹౹


గురుబోధ

ఆదివారం, శుక్రవారం, మంగళవారాలు తులసి, బిల్వ పత్రాలు కోయరాదు.
తీర్థయాత్రలు చేయడం కుదరనప్పుడు తీర్థయాత్రలు చేసేవారికి  ధన, వస్తు రూపములో ఎంతో కొంత సహాయం చేసినవారికి కూడా ఆ తీర్థయాత్రలు చేసిన ఫలితం కొంత వస్తుంది.  

expand_less