Jan 16 2024జనవరి 16 2024favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జనవరి 16 2025 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్య మాసము కృష్ణ పక్షం

తిథి: విదియ తె.4.41 కు తదుపరి తదియ 17 తె.4.21 కు
వారం: బృహస్పతివారము (గురువారం)
నక్షత్రం: ఆశ్లేష మ.12.02 కు తదుపరి మఖ 17 మ.1.23 కు
యోగం: ప్రీతి రా.1.46 కు తదుపరి ఆయుష్మాన్ 17 రా.1.05 కు
కరణం: వణిజ మ.3.39 కు తదుపరి విష్టి 17 తె.4:06 కు
రాహుకాలం: మ. 01.30 - 03.00 కు
దుర్ముహూర్తం: ఉ.10.35-11.19 కు & మ.3.01-3.45 కు
వర్జ్యం: రా.12.42-2.23 కు
అమృతకాలం: ఉ.9.39 - 11.02 కు
సూర్యోదయం: ఉ. 6:52 కు
సూర్యాస్తమయం: సా. 5:53 కు

గురుబోధ:
ఎట్టి పరిస్థితులలోను ఆత్మహత్య చేసుకోరాదు. అలా చేసుకున్నవారు కొన్ని వేల జన్మలు పిశాచ జన్మలెత్తి వికలాంగులై పుడతారు. అట్టివారికి వారి కుటుంబ సభ్యులు లేక ఆప్తులు వారి పేరున భాగవత సప్తాహం జరిపించటమే ఉత్తమ మార్గం. మన పేరు మీద మన పిల్లల పేరు మీద జీవితంలో ఒక్కసారైనా భాగవత సప్తాహం చేయించుకోవడం మంచిది.

expand_less