Jan 15 2023జనవరి 15 2023favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 జనవరి 15 2023 🌟
 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం 
ఉత్తరాయనం హేమంత ఋతువు
పుష్యమాసం కృష్ణపక్షము

తిథి : అష్టమి ఈ రోజు మధ్యాహ్నం 02గం౹౹33ని౹౹ వరకు తదుపరి నవమి
వారం : భానువారం  (ఆదివారం)
నక్షత్రం : చిత్ర మధ్యాహ్నం 02గం౹౹48ని౹౹ వరకు తదుపరి స్వాతి
యోగం :  సుకర్మ ఉదయం 11గం౹౹51ని౹౹ వరకు తదుపరి ధృతి
కరణం :  బాలవ ఈ రోజు ఉదయం 07గం౹౹39ని౹౹ వరకు  తదుపరి కౌలవ
రాహుకాలం : ఈ రోజు సాయంత్రం 04గం౹౹30ని౹౹ నుండి 06గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : సాయంత్రం 04గం౹౹14ని౹౹ నుండి 04గం౹౹58ని౹౹ వరకు 
వర్జ్యం : రాత్రి 08గం౹౹24ని౹౹ నుండి 10గం౹౹00ని౹౹ వరకు
అమృతకాలం : ఉదయం 08గం౹౹14ని౹౹ నుండి 09గం౹౹52ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 06గం౹౹38ని౹౹
సూర్యాస్తమయం : సా. 05గం౹౹41ని౹౹

🕉️మకర సంక్రాంతి, ఉత్తరాయణం పుణ్య కాలం ప్రారంభం🕉️

గురుబోధ

మకర సంక్రమణం సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉన్నది. కాబట్టి జపము, పూజ, తర్పణములు ఈ సమయంలో చేయవచ్చు.  ముఖ్యంగా ఈ రోజు శివలింగానికి ఆవు నేతితో అభిషేకం, దర్భాసనంపై జపం, పులిహోర, పరమాన్నం సూర్యునికి నైవేద్యం పెట్టడం, గోవులకు ప్రదక్షిణ, గోసేవ, స్వయంపాకం, చెఱకుగడ వంటివి దానం చేయడం మంచిది.*  

expand_less