Jan 12 2023జనవరి 12 2023favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 జనవరి 12 2023 🌟
 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం 
దక్షిణాయనం హేమంత ఋతువు
పుష్యమాసం కృష్ణపక్షము

తిథి : పంచమి ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹51ని౹౹ వరకు తదుపరి షష్ఠి
వారం : బృహస్పతివారం  (గురువారం)  
నక్షత్రం : పుబ్బ ఉదయం 11గం౹౹28ని౹౹ వరకు తదుపరి ఉత్తర
యోగం :  సౌభాగ్య ఉదయం 12గం౹౹33ని౹౹ వరకు తదుపరి శోభన 
కరణం :  తైతుల ఈ రోజు మధ్యాహ్నం 04గం౹౹37ని౹౹ వరకు  తదుపరి గరజి
రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 01గం౹౹30ని౹౹ నుండి 03గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉదయం 10గం౹౹19ని౹౹ నుండి 11గం౹౹03ని౹౹ వరకు & మధ్యాహ్నం 02గం౹౹44ని౹౹ నుండి 03గం౹౹29ని౹౹ వరకు
వర్జ్యం : రాత్రి 07గం౹౹10ని౹౹ నుండి 08గం౹౹53ని౹౹ వరకు 
అమృతకాలం : తెల్లవారి 03గం౹౹34ని౹౹ నుండి 05గం౹౹28ని౹౹ వరకు 
సూర్యోదయం : ఉ. 06గం౹౹38ని౹౹
సూర్యాస్తమయం : సా. 05గం౹౹39ని౹౹


గురుబోధ
శ్రీ త్యాగరాజ స్వామివారు 96 కోట్ల రామ నామ జపం చేసారని వారి చరిత్ర ద్వారా తెలుస్తున్నది. అలాగే మనం కూడా ఏదో ఒక భగవన్నామాన్ని తరచూ స్మరిస్తుండడం వల్ల తెలియకుండానే ఆ నామం మనకు అలవాటు అయ్యి మనల్ని తరించేట్లు చేస్తుంది.
expand_less