Jan 10 2026జనవరి 10 2026favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జనవరి 10 2026 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం హేమంత ఋతువు పుష్య మాసము కృష్ణ పక్షం

తిథి: సప్తమి ప.11.12 కు తదుపరి అష్టమి 11 మ.12.22 కు
వారం: స్థిరవారము (శనివారం)
నక్షత్రం: హస్త సా.6.36 కు తదుపరి చిత్ర 11 రా.8.25 కు
యోగం: అతిగండ సా.4:58 కు తదుపరి సుకర్మ 11 సా.5:26 కు
కరణం:
బవ ఉ.8:24 కు తదుపరి బాలవ రా.9:18 కు
రాహుకాలం:
ఉ. 09.00 - 10.30 కు
దుర్ముహూర్తం:
ఉ. 8.20 - 9.05 కు
వర్జ్యం:
తె.3.12 - 4.55 కు
అమృతకాలం:
ఉ. 09.09 - 10.53 కు
సూర్యోదయం:
ఉ. 6.52 కు
సూర్యాస్తమయం:
సా. 5.54 కు

గురుబోధ:*
ఆసనములను(కుర్చీ, చాప, మంచం మొ౹౹) కాలితో ఈడవడం, తోయడం చేయరాదు.
జాతా,మృతాశౌచము, మైల ఉన్నప్పుడు లేదా స్త్రీల నెలసరి సమయంలో స్వయంగా వంట వండడం, పొయ్యి తాకడం చేయరాదు. ఇతరుల చేత చేయించుకోవడం లేదా బయట నుండి తెప్పించుకోవడం చేయాలి. ఇతరులను తాకరాదు. ఆ సమయంలో ఆకులు లేదా మట్టి పాత్రలలో భోజనము చేయాలి. - శ్రీ గరుడపురాణం, ధర్మకాండము

https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial

expand_less