Jan 10 2023జనవరి 10 2023favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 జనవరి 10 2023 🌟
 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం 
దక్షిణాయనం హేమంత ఋతువు
పుష్యమాసం కృష్ణపక్షము

తిథి : తదియ ఈ రోజు ఉదయం 09గం౹౹40ని౹౹ వరకు తదుపరి చతుర్థి
వారం : భౌమవారం  (మంగళవారం)  
నక్షత్రం : ఆశ్లేష ఉదయం 07గం౹౹17ని౹౹ వరకు తదుపరి మఘ
యోగం :  ప్రీతి ఉదయం 11గం౹౹20ని౹౹ వరకు తదుపరి  అయుష్మాన్
కరణం :  విష్టి ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹09ని౹౹ వరకు  తదుపరి బవ
రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 03గం౹౹00ని౹౹ నుండి 04గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉదయం 08గం౹౹42ని౹౹ నుండి 09గం౹౹33ని౹౹ వరకు & రాత్రి 10గం౹౹47ని౹౹ నుండి 11గం౹౹39ని౹౹ వరకు
వర్జ్యం : రాత్రి 08గం౹౹27ని౹౹ నుండి 10గం౹౹12ని౹౹ వరకు 
అమృతకాలం : తెల్లవారి 06గం౹౹24ని౹౹ నుండి 07గం౹౹16ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 06గం౹౹38ని౹౹
సూర్యాస్తమయం : సా. 05గం౹౹39ని౹౹

👉🏻 🕉️అంగారక చతుర్థి,  సంకటహర చతుర్థి🕉️ 

గురుబోధ
గణేశుని అనుగ్రహం కోసం ప్రతిమాసం కృష్ణపక్షం లో వచ్చే చతుర్థిన సంకటహర చతుర్థీ వ్రతం ఆచరిస్తారు. ఈ చతుర్థి మంగళవారం వస్తే ఆ పర్వదినమును అంగారక చతుర్థి లేదా భౌమచతుర్థి అంటారు. ఇది మరింత విశేష ఫలితం ఇస్తుంది.

expand_less