Jan 08 2024జనవరి 08 2024favorite_border

"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
     🌟 జనవరి 08 2024 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం హేమంతఋతువు మార్గశిరమాసం కృష్ణపక్షము

తిథి : ద్వాదశి  రా. 09గం౹౹10ని౹౹ వరకు తదుపరి త్రయోదశి
వారం : ఇందువారము (సోమవారం)
నక్షత్రం : అనూరాధ రా. 07గం౹౹52ని౹౹ వరకు తదుపరి జ్యేష్ఠ
యోగం : గండ రా. 02గం౹౹56ని౹౹ వరకు తదుపరి వృద్ధి 
కరణం :  కౌలవ మ. 12గం౹౹28ని౹౹ వరకు తదుపరి తైతుల
రాహుకాలం : ఉ. 07గం౹౹30ని౹౹ నుండి 09గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : మ. 12గం౹౹45ని౹౹ నుండి 01గం౹౹30ని౹౹ వరకు & మ. 02గం౹౹59ని౹౹ నుండి 03గం౹౹43ని౹౹ వరకు
వర్జ్యం : రా. 01గం౹౹32ని౹౹ నుండి 03గం౹౹08ని౹౹ వరకు  
అమృతకాలం : ఉ. 09గం౹౹17ని౹౹ నుండి 10గం౹౹55ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 06గం౹౹38ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 05గం౹౹38ని౹౹కు

👉🕉️ శ్రీ శ్రీ శ్రీ కంచి పరమాచార్య స్వామి వారి 30వ ఆరాధనా మహోత్సవం 🕉️👈

ఏకాదశీ ఉపవాసం ఉన్నవారు ద్వాదశీపారణ ఈ రోజు ఉదయం 9.30 లోపు చేయచ్చు.

గురుబోధ
 శివ కేశవుల మధ్య భేదం చూపరాదు. శివ కేశవులు ఇద్దరి బంధం చాలా గొప్పది.  ఒకరిని ఎక్కువ చేసి మరొకరిని తక్కువ చేయడం వల్ల సూర్యచంద్రులు ఉన్నంత కాలం నరకంలో ఉంటారని అన్నీ పురాణములు చెపుతున్నాయి.



expand_less