Jan 07 2023జనవరి 07 2023favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 జనవరి 07 2023 🌟
 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం 
దక్షిణాయనం హేమంత ఋతువు
పుష్యమాసం కృష్ణపక్షము

తిథి : పాడ్యమి తెల్లవారి 05గం౹౹19ని౹౹ వరకు తదుపరి విదియ
వారం : స్థిరవారం  (శనివారం)  
నక్షత్రం : పునర్వసు రాత్రి 02గం౹౹03ని౹౹ వరకు తదుపరి పుష్యమి
యోగం :  ఐంద్ర ఉదయం 08గం౹౹55ని౹౹ వరకు తదుపరి వైధృతి
కరణం :  బాలవ ఈ రోజు సాయంత్రం 05గం౹౹51ని౹౹ వరకు  తదుపరి  కౌలవ
రాహుకాలం : ఈ రోజు ఉదయం 09గం౹౹30ని౹౹ నుండి 11గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉదయం 07గం౹౹28ని౹౹ నుండి 08గం౹౹04ని౹౹ వరకు 
వర్జ్యం : మధ్యాహ్నం 12గం౹౹46ని౹౹ నుండి 02గం౹౹32ని౹౹ వరకు 
అమృతకాలం : రాత్రి 11గం౹౹23ని౹౹ నుండి 01గం౹౹09ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 06గం౹౹38ని౹౹
సూర్యాస్తమయం : సా. 05గం౹౹37ని౹౹ 

గురుబోధ
మనం ఏమి చేస్తున్నా తింటున్నా, త్రాగుతున్నా తప్పక భగవంతుడికి అర్పించాలి. నీరు త్రాగుతున్నా కొంచెం భగవంతుడికి అర్పించాలి. ఇలా చేయడం వలన దైవఋణం తీర్చుకున్నవాళ్ళము అవుతాము.

పూజ్య గురువులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారిచే శ్రీ స్కాందపురాణం 3వ భాగం ప్రవచనం 8 రోజులు - భాగ్యనగరం శ్రీ కృష్ణ మందిరంలో 2023 జనవరి 01వ తేదీ ఆదివారం నుండి 2023 జనవరి 8వ తేదీ ఆదివారం వరకు జరుగుతుంది.

expand_less