Jan 06 2025జనవరి 06 2024favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జనవరి 06 2025 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం హేమంత ఋతువు పుష్య మాసము శుక్ల పక్షం

తిథి: సప్తమి రా.7.03 కు తదుపరి అష్టమి 7 సా.4.37 కు
వారం: ఇందువారము (సోమవారం)
నక్షత్రం: ఉత్తరాభాద్ర రా.8.25 కు తదుపరి రేవతి 7 సా.6.23 కు
యోగం: పరిఘ రా.2.05 కు తదుపరి శివ 7 రా.11.15 కు
కరణం: గరజి ఉ.7.20 కు తదుపరి వణిజ సా. 6:24 కు
రాహుకాలం: ఉ. 07.30 - 09.00 కు
దుర్ముహూర్తం: మ.12.43-1.27 కు
వర్జ్యం: ఉ. 6:44-8.15 కు
అమృతకాలం: మ.1.44-3.07 కు
సూర్యోదయం: ఉ. 6:51 కు
సూర్యాస్తమయం: సా. 5:52 కు

గురుబోధ:
మనం ఏమి చేస్తున్నా తింటున్నా, త్రాగుతున్నా తప్పక భగవంతుడికి అర్పించాలి. నీరు త్రాగుతున్నా కొంచెం భగవంతుడికి అర్పించాలి. ఇలా చేయడం వలన దైవఋణం కొంతైనా తీర్చుకున్నవాళ్ళము అవుతాము.

పూజ్య గురువులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారిచే 54 రోజుల శ్రీ పద్మపురాణం 3వ భాగం ప్రవచనం 8 భాగాలుగా - భాగ్యనగరం, నాగోల్ అల్కాపురి దగ్గర శ్రీ కృష్ణ మందిరంలో జనవరి 06వ తేదీ సోమవారం నుండి జనవరి 12వ తేదీ ఆదివారం వరకు జరుగుతుంది.

expand_less