Jan 05 2025జనవరి 05 2025favorite_border

యి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జనవరి 05 2025 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం హేమంత ఋతువు పుష్య మాసము శుక్ల పక్షం

తిథి: షష్ఠి రా.9.07 కు తదుపరి సప్తమి 6 రా.7.03 కు
వారం: భానువారము (ఆదివారం)
నక్షత్రం: పూర్వాభాద్ర రా.9.36 కు తదుపరి ఉత్తరాభాద్ర 6 రా.8.25 కు
యోగం: వ్యతీపాత ఉ.7.31 కు తదుపరి పరిఘ 6 రా.2.05 కు
కరణం: కౌలవ ఉ.8.09 కు తదుపరి గరజి 6 ఉ.7.20 కు
రాహుకాలం: సా. 04.30 - 06.00 కు
దుర్ముహూర్తం: సా.4.23-5.07 కు
వర్జ్యం: తె.5.02-6.33 కు
అమృతకాలం: మ.3.06-4.29 కు
సూర్యోదయం: ఉ. 6:51 కు
సూర్యాస్తమయం: సా. 5:51 కు

గురుబోధ:
వ్యతీపాత యోగం, శ్రవణ నక్షత్రం, అష్టమి, పూర్ణిమ లేదా అమావాస్య , సంక్రాంతి వంటి సమయాలలో నీళ్ళు శివలింగం మీద పోసి అభిషేకం చేసినవాడు కైలాసం పొంది తీరుతాడు. - స్కాందపురాణం(మాహేశ్వర ఖండం)

పూజ్య గురువులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారిచే 54 రోజుల శ్రీ పద్మపురాణం 3వ భాగం ప్రవచనం 8 భాగాలుగా - భాగ్యనగరం, నాగోల్ అల్కాపురి దగ్గర శ్రీ కృష్ణ మందిరంలో జనవరి 06వ తేదీ సోమవారం నుండి జనవరి 12వ తేదీ ఆదివారం వరకు జరుగుతుంది.

expand_less