"కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 జనవరి 04 2024 🌟 శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం హేమంతఋతువు మార్గశిరమాసం కృష్ణపక్షము తిథి : అష్టమి రా. 06గం౹౹23ని౹౹ వరకు తదుపరి నవమి వారం : బృహస్పతివారము (గురువారం) నక్షత్రం : హస్త మ. 02గం౹౹48ని౹౹ వరకు తదుపరి చిత్త యోగం : అతిగండ పూర్తిగా ఉంది కరణం : బాలవ ఉ. 08గం౹౹59ని౹౹ వరకు తదుపరి కౌలవ రాహుకాలం : మ. 01గం౹౹30ని౹౹ నుండి 03గం౹౹00ని౹౹ వరకు దుర్ముహూర్తం : ఉ. 10గం౹౹30ని౹౹ నుండి 11గం౹౹14ని౹౹ వరకు & మ. 02గం౹౹57ని౹౹ నుండి 03గం౹౹41ని౹౹ వరకు వర్జ్యం : రా. 11గం౹౹27ని౹౹ నుండి 01గం౹౹10ని౹౹ వరకు అమృతకాలం : ఉ. 08గం౹౹15ని౹౹ నుండి 10గం౹౹00ని౹౹ వరకు సూర్యోదయం : ఉ. 06గం౹౹35ని౹౹కు సూర్యాస్తమయం : సా. 05గం౹౹35ని౹౹కు గురుబోధ వాహనానికి నమస్కరించి, కుంకుమ పెట్టి వీలయితే ప్రదక్షిణ చేసి నడపాలని శాస్త్రం. ముఖ్యంగా దూరప్రయాణాలు, శుభకార్యాలకు వెళ్ళేప్పుడు ఇలా తప్పక చేయాలి. అర్జునుడు, కృష్ణుడు, రాముడు ఇలానే చేసేవారు.