Jan 02 2023జనవరి 02 2023favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 జనవరి 02 2023 🌟
 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం 
దక్షిణాయనం హేమంత ఋతువు
పుష్యమాసం శుక్లపక్షము

తిథి : ఏకాదశి రాత్రి 10గం౹౹17ని౹౹ వరకు తదుపరి ద్వాదశి ( 3వ) తేది రాత్రి  10గం౹౹48ని౹౹ వరకు
వారం : ఇందువారం  (సోమవారం)  
నక్షత్రం : భరణి  సాయంత్రం 05గం౹౹01ని౹౹ వరకు తదుపరి కృత్తిక
యోగం :  సిద్ధ ఉదయం 06గం౹౹58ని౹౹ వరకు తదుపరి సాధ్య
కరణం :  వణిజ ఈ రోజు ఉదయం 07గం౹౹43ని౹౹ వరకు  తదుపరి  విష్టి
రాహుకాలం : ఈ రోజు ఉదయం 07గం౹౹30ని౹౹ నుండి 09గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : మధ్యాహ్నం 12గం౹౹26ని౹౹ నుండి 01గం౹౹10ని౹౹ వరకు 
వర్జ్యం : తెల్లవరి 05గం౹౹38ని౹౹ నుండి 06గం౹౹35ని౹౹ వరకు & మధ్యాహ్నం 02గం౹౹38ని౹౹ నుండి 03గం౹౹22ని౹౹ వరకు
అమృతకాలం : ఉదయం 10గం౹౹07ని౹౹ నుండి 11గం౹౹45ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 06గం౹౹35ని౹౹
సూర్యాస్తమయం : సా. 05గం౹౹33ని౹౹ 

👉🏻🕉️ముక్కోటి ఏకాదశి/వైకుంఠ ఏకాదశి🕉️

ఏకాదశి ఉపవాసం ఈ రోజు ఉండాలి. ఉపవాసం ఉన్నవారు ద్వాదశి పారణ రేపు ఉదయం (3వ) తేది రోజు చేయాలి.

గురుబోధ
ఏకాదశీ పర్వదినం నాడు ఏదో ఒక విష్ణువుకి సంబంధించిన ఆలయాన్ని దర్శించుకోవాలి. ఏకాదశి నాడు ఆవునేతి దీపం వెలిగిస్తే లక్ష యజ్ఞములు చేసిన ఫలితం లభిస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణం, హరినామస్మరణం, స్వయంపాకం దానం మంచిది. అన్నం బదులు ఫలహారం కానీ ఉప్పుడుపిండి కానీ స్వీకరించాలి. పగటినిద్ర పనికిరాదు. గురుదర్శనం, గురుప్రదక్షిణ భూప్రదక్షిణతో సమానం.

పూజ్య గురువులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారిచే శ్రీ స్కాందపురాణం 3వ భాగం ప్రవచనం 8 రోజులు - భాగ్యనగరం శ్రీ కృష్ణ మందిరంలో 2023 జనవరి 01వ తేదీ ఆదివారం నుండి 2023 జనవరి 8వ తేదీ ఆదివారం వరకు జరుగుతుంది.

expand_less