"కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 ఫిబ్రవరి 28 2022🌟 శ్రీ ప్లవనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘ మాసం కృష్ణ పక్షము తిథి: త్రయోదశి రాత్రి 02గం౹౹24ని౹౹ వరకు తదుపరి చతుర్దశి వారం : ఇందువారము (సోమవారం) నక్షత్రం: శ్రవణ తెల్లవారి 04గం౹౹43ని౹౹ వరకు తదుపరి ధనిష్ఠ యోగం: వరీయాన్ ఈ రోజు మధ్యాహ్నం 02గం౹౹26ని౹౹ వరకు తదుపరి పరిఘ కరణం : గరజి ఈ రోజు మధ్యాహ్నం 04గం౹౹28ని౹౹ వరకు తదుపరి వణిజ రాహుకాలం : ఈ రోజు ఉదయం 07గం౹౹30ని౹౹ నుండి 09గం౹౹00ని౹౹ వరకు దుర్ముహూర్తం: ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹38ని౹౹ నుండి 01గం౹౹25ని౹౹ వరకు & మధ్యాహ్నం 02గం౹౹58ని౹౹ నుండి 03గం౹౹45ని౹౹ వరకు వర్జ్యం: ఉదయం 09గం౹౹51ని౹౹ నుండి 11గం౹౹21ని౹౹ వరకు అమృతకాలం: రాత్రి 06గం౹౹54ని౹౹ నుండి 08గం౹౹24ని౹౹ వరకు సూర్యోదయం : ఉదయం 06గం౹౹23ని సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹02ని౹౹ వరకు గురుబోధ: జన్మకు ఒక శివరాత్రి అంటారు.అంతటి పవిత్రమైన శివరాత్రి నాడు తప్పక శివుని దర్శనం, పూజ చేయాలి. ఆరోగ్యం సహకరించిన వారు ఉపవాసం, జాగరణ చేస్తూ శివుని కథలు వినాలి