February 26 2022ఫిబ్రవరి 26 2022favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟  ఫిబ్రవరి 26 2022🌟
     శ్రీ ప్లవనామ సంవత్సరం
   ఉత్తరాయణం   శిశిర ఋతువు 
   మాఘ మాసం కృష్ణ పక్షము
తిథి: దశమి ఉదయం 09గం౹౹09ని౹౹ వరకు తదుపరి ఏకాదశి
వారం : స్థిరవారము (శనివారం)
నక్షత్రం: మూల ఉదయం 09గం౹౹19ని౹౹ వరకు తదుపరి పూర్వాషాఢ
యోగం:  సిద్ధి  ఈ రోజు రాత్రి 08గం౹౹52ని౹౹ వరకు తదుపరి వ్యతీపాత
కరణం  : విష్టి   ఈ రోజు ఉదయం 10గం౹౹39ని౹౹ వరకు తదుపరి  బవ
రాహుకాలం  :  ఈ రోజు ఉదయం 09గం౹౹00ని౹౹ నుండి 10గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం: ఈ రోజు ఉదయం 07గం౹౹18ని౹౹ నుండి 08గం౹౹00ని౹౹ వరకు 
వర్జ్యం:  ఉదయం 07గం౹౹49ని౹౹ నుండి 09గం౹౹18ని౹౹ వరకు & సాయంత్రం 06గం౹౹16ని౹౹ నుండి 07గం౹౹45ని౹౹ వరకు
అమృతకాలం: తెల్లవారి 03గం౹౹13ని౹౹ నుండి 04గం౹౹42ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 06గం౹౹26ని 
సూర్యాస్తమయం :  సాయంత్రం 06గం౹౹01ని౹౹ వరకు 

👉🏻🕉️ఏకాదశి🕉️

ఏకాదశి ఉపవాసం ఈ రోజు ఉండాలి, ఉపవాసం ఉన్నవారు ద్వాదశి పారణ రేపు ఉదయం చేయాలి.

గురుబోధ: 

మూఢము ఉన్న సమయంలో చేసే దేవతాపూజ, అర్చన, పారాయణము, జపము మొ౹౹ రెట్టింపు ఫలితాన్ని ఇస్తాయని శాస్త్రం.
expand_less