February 25 2022ఫిబ్రవరి 25 2022favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟  ఫిబ్రవరి 25 2022🌟
     శ్రీ ప్లవనామ సంవత్సరం
   ఉత్తరాయణం   శిశిర ఋతువు 
   మాఘ మాసం కృష్ణ పక్షము
తిథి: నవమి ఉదయం 11గం౹౹33ని౹౹ వరకు తదుపరి దశమి
వారం : భృగువారము (శుక్రవారం)
నక్షత్రం: జ్యేష్ఠ ఉదయం 11గం౹౹00ని౹౹ వరకు తదుపరి మూల
యోగం:  వజ్ర  ఈ రోజు పూర్తిగా ఉంది
కరణం  : గరజి   ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹57ని౹౹ వరకు తదుపరి  వణిజ
రాహుకాలం  :  ఈ రోజు ఉదయం 10గం౹౹30ని౹౹ నుండి 12గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం: ఈ రోజు ఉదయం 08గం౹౹46ని౹౹ నుండి 09గం౹౹32ని౹౹ వరకు & మధ్యాహ్నం 12గం౹౹38ని౹౹ నుండి 01గం౹౹25ని౹౹ వరకు
వర్జ్యం:  రాత్రి 06గం౹౹26ని౹౹ నుండి 07గం౹౹55ని౹౹ వరకు 
అమృతకాలం: తెల్లవారి 03గం౹౹21ని౹౹ నుండి 04గం౹౹50ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 06గం౹౹26ని 
సూర్యాస్తమయం :  సాయంత్రం 06గం౹౹01ని౹౹ వరకు 

గురుబోధ: 

ఎన్ని పనులు ఉన్న వేళకు భోజనం చేయడం ఆర్యోగానికి మంచిది
expand_less