February 24 2022ఫిబ్రవరి 24 2022favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟  ఫిబ్రవరి 24 2022🌟
     శ్రీ ప్లవనామ సంవత్సరం
   ఉత్తరాయణం   శిశిర ఋతువు 
   మాఘ మాసం కృష్ణ పక్షము
తిథి: అష్టమి మధ్యాహ్నం 01గం౹౹57ని౹౹ వరకు తదుపరి నవమి
వారం : బృహస్పతివారము (గురువారం)
నక్షత్రం: అనూరాధ మధ్యాహ్నం 12గం౹౹41ని౹౹ వరకు తదుపరి జ్యేష్ఠ
యోగం:  హర్షణ  ఈ రోజు పూర్తిగా ఉంది
కరణం  : కౌలవ   ఈ రోజు మధ్యాహ్నం 03గం౹౹03ని౹౹ వరకు తదుపరి  తైతుల
రాహుకాలం  :  ఈ రోజు మధ్యాహ్నం 02గం౹౹00ని౹౹ నుండి 03గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం: ఈ రోజు ఉదయం 10గం౹౹20ని౹౹ నుండి 11గం౹౹06ని౹౹ వరకు & మధ్యాహ్నం 02గం౹౹58ని౹౹ నుండి 03గం౹౹44ని౹౹ వరకు
వర్జ్యం:  సాయంత్రం 05గం౹౹53ని౹౹ నుండి 07గం౹౹22ని౹౹ వరకు 
అమృతకాలం: తెల్లవారి 02గం౹౹49ని౹౹ నుండి 04గం౹౹18ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 06గం౹౹27ని 
సూర్యాస్తమయం :  సాయంత్రం 06గం౹౹00ని౹౹ వరకు 

గురుబోధ: 

నిద్ర లేవగానే ముఖం కడుక్కోవాలి. పాచి ముఖంతో పెద్దలతో మాట్లాడడం, బయటకు వెళ్ళడం చేయరాదు.

expand_less