February 23 2022ఫిబ్రవరి 23 2022favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟  ఫిబ్రవరి 23 2022🌟
     శ్రీ ప్లవనామ సంవత్సరం
   ఉత్తరాయణం   శిశిర ఋతువు 
   మాఘ మాసం కృష్ణ పక్షము
తిథి: సప్తమి సాయంత్రం 04గం౹౹07ని౹౹ వరకు తదుపరి అష్టమి
వారం : సౌమ్యవారము (బుధవారం)
నక్షత్రం: విశాఖ మధ్యాహ్నం 02గం౹౹08ని౹౹ వరకు తదుపరి అనురాధ
యోగం:  ధ్రువ  ఈ రోజు ఉదయం 08గం౹౹26ని౹౹ వరకు తదుపరి వ్యాఘాత
కరణం  : బవ   ఈ రోజు మధ్యాహ్నం 04గం౹౹56ని౹౹ వరకు తదుపరి  బాలవ
రాహుకాలం  :  ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹00ని౹౹ నుండి 01గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం: ఈ రోజు ఉదయం 11గం౹౹52ని౹౹ నుండి 12గం౹౹38ని౹౹ వరకు 
వర్జ్యం:  సాయంత్రం 05గం౹౹53ని౹౹ నుండి 07గం౹౹23ని౹౹ వరకు 
అమృతకాలం: ఉదయం 05గం౹౹48ని౹౹ నుండి 07గం౹౹18ని౹౹ వరకు & తెల్లవారి 02గం౹౹54ని౹౹ నుండి 04గం౹౹24ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 06గం౹౹27ని 
సూర్యాస్తమయం :  సాయంత్రం 06గం౹౹00ని౹౹ వరకు 

గురుబోధ: 

భోజనానికి ముందు తరువాత మరియు రాత్రి నిద్రకు ముందు తప్పక కాళ్ళు కడుక్కోవాలి.
expand_less